https://go.oclasrv.com/afu.php?zoneid=1598800 earn with google tez app upto 9000 | HOW TO USE TEZ APP IN TELUGU | - my tech news

Breaking

Home Top Ad

Wednesday 20 September 2017

earn with google tez app upto 9000 | HOW TO USE TEZ APP IN TELUGU |



గూగుల్ tez  app నుండి సంపాదించడం ఎలా?




హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం గూగుల్ కొత్తగా  లాంచ్  చేసిన tez  app  నుండి నెలకు  9000 రూపాయల 
వరకు ఏ విదంగా సంపాదించాలో తెలుసుకుందాం !
 దీనికి మీరు చెయ్యవలసింది మీ  andriod మొబైల్  నుండి నేను కింద ఇచ్చిన లింక్ ద్వారా 
app ను ఇన్స్టాల్  చేసుకోండి.

App link  :   https://g.co/tez/302pa


ఆ తరువాత  మీరు app ఓపెన్ చేసి మీ బ్యాంకు ఎకౌంటు తో లింక్ ఐన మొబైల్ నెంబర్ తో  రిజిస్ట్రేషన్ చేసుకోండి
మీ మొబైల్ కి ఒక  OTP ( ONE TINE PASSWORD) వస్తుంది. అది ఎంటర్ చేసి నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళండి.
అక్కడ మీకు app ఓపెన్ అయి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది

తరువాత మీరు app ఫై బాగం లో ఆడ్ బ్యాంకు ఎకౌంటు  అనే ఆప్షన్ కనిపిస్తుంది .అక్కడ ఎంటర్ చేసి మీ బ్యాంకు ఎకౌంటు ఆడ్ చేసుకోండి.

బ్యాంకు ఎకౌంటు ఆడ్ అయ్యాక మీకు అక్కడ నా  నెంబర్ కనిపిస్తుంది, దాని మిద TAP  చేసి అక్కడ 1/- (ఒక్క రూపాయి ఎంటర్ చెయ్యండి) నాకు పంపండి  మీకు మీ బ్యాంకు ఎకౌంటు లో 51/- (యాబయ్ ఒక్క రూపాయి ) మీ బ్యాంకు ఎకౌంటు లో ఆడ్ అవుతాయి.
లేదా మీ మీకు అక్కడ NEW  అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి  అక్కడ   9494788447  నెంబర్ కి ఒక్క రూపాయి పంపిన మీకు 51 రూపాయలు ఎకౌంటు లో ఆడ్ అవుతాయి.

అంతే కాకుండ ఈ app లో నుండి మీఋ మీ ఫ్రెండ్స్ కి ప్రమోట్ చేసిన  ప్రతి ఫ్రెండ్ నుండి 51/- పొందుతారు. అది మీ బ్యాంకు ఎకౌంటు కి నేరుగా. 
ఇక్కడ మీరు ఓ ట్రిక్ ఫాల్లో అవ్వండి  మీ ఫ్రెండ్ కి మీరు 50 రూపాయలు సెండ్ చేయ్యండ్ ఈ app ద్వారా మల్లి తిరిగి మీ ఫ్రెండ్ మీకు 50 రూపాయలు మీకు సెండ్ చేస్తే మీరు మరియు మీ ఫ్రెండ్ ఇద్దరికి 1000 + 1000  రూపాయల స్క్రాచ్ కార్డు ఇద్దరు పొందుతారు.

App link  :   https://g.co/tez/302pa


మరింత సమాచారం కోసం కింది వీడియో చుడండి.




1 comment:

  1. Best merit casino in the Philippines
    Best merit casino in the Philippines: casino. 1. 1.1 · 3. 2.5 · 4.2 · 5.2 · 6.1 · 7.1 메리트카지노 · หาเงินออนไลน์ 8.1 · 9.1 · 메리트 카지노 고객센터 10.1 · 11.1 · 12.1.9.5.

    ReplyDelete